YS Sharmila: మహబూబాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

YS Sharmila: సోమ్లాతండాలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాన్ని పరామర్శించనున్న షర్మిల

Sandeep Eggoju
Published on: 17 Aug 2021 11:19 AM IST
YS Sharmila Tour in Mahabubabad District
X

గుండెంగా గ్రామం లో నిర్వహ దీక్ష చేపట్టనున్న షర్మిల (ఫైల్ ఇమేజ్)

YS Sharmila: మహబూబాబాద్ జిల్లాలో కాసేపట్లో YSR తెలంగాణ పార్టీ అధినాయకురాలు వై ఎస్ షర్మిల పర్యటించనున్నారు. గూడూరు మండలం గుండెంగ గ్రామంలో సాయంత్రం 6 గంటల వరకు నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేపట్టనున్నారు షర్మిల. గూడూరు మండలం, సోమ్లా తండా గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి బోడ సునీల్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. వరంగల్ జిల్లాలో ఒక్కరోజు నిరుద్యోగ ఉపవాస దీక్షలో భాగంగా నర్సంపేటలో వై‌ఎస్ఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు షర్మిల.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story