YS Sharmila: కాంగ్రెస్‌లో YSRTP విలీనం కానుందా..?

YS Sharmila: గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌తో షర్మిల చర్చలు

Jyothi
Published on: 24 Jun 2023 2:32 PM IST
YS Sharmila to Merge YSRTP with Congress?
X

YS Sharmila: కాంగ్రెస్‌లో YSRTP విలీనం కానుందా..?

YS Sharmila: కాంగ్రెస్‌లో YSRTP విలీనం కానుందా..?. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ నేతలతో షర్మిల భేటీ ఇదే సంకేతాన్ని ఇస్తుందా...? ఇటీవల షర్మిల డీకే శివకుమార్‌తో ఇదే విషయంపై చర్చలు జరిపారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చలు జరిపారనే సమాచారం అందుతోంది. కాంగ్రెస్‌తో జరిగిన చర్చల్లో బ్రదర్ అనిల్ కుమార్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story