Khammam: పాలేరు నుంచి బరిలోకి వైఎస్ షర్మిల

Khammam: ఖమ్మం జిల్లా వైఎస్ అభిమానులు, నేతలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్‌ షర్మిల కీలక ప్రకటన చేశారు.

Arun Chilukuri
Published on: 24 March 2021 3:59 PM IST
YS Sharmila to Contest From Paleru Constituency
X

Khammam: పాలేరు నుంచి బరిలోకి వైఎస్ షర్మిల

Khammam: ఖమ్మం జిల్లా వైఎస్ అభిమానులు, నేతలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్‌ షర్మిల కీలక ప్రకటన చేశారు. తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. వైఎస్‌కు పులివెందుల ఎలాగో తనకు పాలేరు అలాగన్నారు షర్మిల. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తమ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ షర్మిల సంచలన వ్యా‌ఖ్యలు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story