సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ట్వీట్

YS Sharmila: మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు కేసీఆర్ అవినీతి సొమ్మంత మెగా కృష్ణారెడ్డి చేతుల్లో ఉందన్నారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.

Arun Chilukuri
Updated on: 1 Aug 2022 6:15 PM IST
YS Sharmila Slams CM KCR Over Kaleshwaram Project
X

సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ట్వీట్

YS Sharmila: మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు కేసీఆర్ అవినీతి సొమ్మంత మెగా కృష్ణారెడ్డి చేతుల్లో ఉందన్నారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రూల్స్‌కి విరుద్దంగా బ్లాస్టింగ్‌ల వల్లే పంపు హౌస్ లు మునిగాయని మెగా కృష్ణారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ షర్మిల ట్వీట్ చేశారు. దొంగలకు సద్ది కట్టినట్టు కాంట్రాక్టులన్నీ మేఘాకు కట్టబెట్టారు. మేఘా తీగ లాగితే తన అవినీతి డొంక కదులుతుందని మేఘా మీద ఈగ వాలకుండా కాపలా కాస్తున్నారు కేసీఆర్ గారు అంటూ ట్వీట్ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story