YS Sharmila: ఉద్యోగాలు భర్తీ చేయని సీఎం రాజీనామా చేయాలి

YS Sharmila: ఉద్యోగాలు భర్తీ చేయలేని సీఎం కేసీఆర్ రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్‌టీపీ అధినేత షర్మిల.

Arun Chilukuri
Updated on: 10 Aug 2021 8:45 PM IST
YS Sharmila Slams CM KCR Over Job Notifications
X

YS Sharmila: ఉద్యోగాలు భర్తీ చేయని సీఎం రాజీనామా చేయాలి

YS Sharmila: ఉద్యోగాలు భర్తీ చేయలేని సీఎం కేసీఆర్ రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్‌టీపీ అధినేత షర్మిల. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో షబ్బీర్ తల్లిదండ్రుల చేతుల మీదుగా ఆమె నిరుద్యోగ దీక్ష విరమించారు. ఈ సందర‌్భంగా మాట్లాడిన ఆమె ఉప ఎన్నికలు వస్తేనే సీఎంకు దళితులు బంధువులయ్యారా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల కోసమే పథకం తెచ్చినట్టుగా ఉందని ఆరోపించారు. నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story