ఏపీ, తెలంగాణ జల వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన షర్మిల

YS Sharmila: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 28 Jun 2021 5:54 PM IST
YS Sharmila Sensational Tweet on AP-TS Water Disputes
X

ఏపీ, తెలంగాణ జల వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన షర్మిల

Ys Sharmila: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని ఢీకొనేందుకు సిద్ధమని చెప్పారు వైఎస్‌ షర్మిల. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ మధ్య వాటర్‌ వార్‌ తారాస్థాయికి చేరుకుంది. ఇరురాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడు వైఎస్‌ షర్మిల చేసిన ఓ ట్వీట్‌ మరింత రాజకీయ దూమారాన్ని రేకెత్తించింది. తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమని, అవసరమైతే ఎవరితోనైనా పోరాటం చేసేందుకు సిద్ధమని షర్మిల ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story