YS Sharmila: వైఎస్సార్ పాలన మళ్లీ రావాలి.. కేసీఆర్ పాలన పోవాలి

YS Sharmila: రుణమాఫీ అని చెప్పి రైతులను మోసం చేశారు

Jyothi
Published on: 27 Sept 2022 12:49 PM IST
YS Sharmila Sensational Comments On CM KCR
X

YS Sharmila: వైఎస్సార్ పాలన మళ్లీ రావాలి.. కేసీఆర్ పాలన పోవాలి

YS Sharmila: సీఎం కేసీఆర్‌పై YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. 8 ఏళ్లుగా అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. పైగా రాష్ట్రంలో సమస్యలే లేవని పచ్చి అబద్ధాలు చెప్తున్నారని షర్మిల ఫైర్ అయ్యారు. తెలంగాణలో YSR పాలన ఇప్పుడు లేదని.. రాజశేఖర్‌రెడ్డి తెచ్చిన పథకాలన్నీ ఇప్పుడు బంద్ చేశారని మండిపడ్డారు. రుణమాఫీ అని చెప్పి రైతులను కూడా మోసం చేశారని విమర్శించారు. YSR పాలన మళ్లీ రావాలి.. కేసీఆర్ పాలన పోవాలని షర్మిల అన్నారు.

Jyothi

Jyothi

Next Story