YS Sharmila: వందరోజుల్లో పాదయాత్ర మొదలుపెడతా : వైఎస్‌ షర్మిల

YS Sharmila: సంక్షేమం కోసం పనిచేసే రాజకీయ వేదిక వైఎస్సార్‌టీపీ : షర్మిల

Sandeep Eggoju
Published on: 9 July 2021 7:41 AM IST
YS Sharmila Says Padayatra Starts in 100 Days
X
వైఎస్ షర్మిల (ఫైల్ ఇమేజ్)

YS Sharmila: వందరోజుల్లో పాదయాత్ర మొదలుపెడతానని వైఎస్ షర్మిల వెల్లడించారు. ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి పాదయాత్ర చేస్తానని ఆమె అన్నారు. వైఎస్సార్‌ టీపీ రాజకీయ పార్టీ మాత్రమే కాదని సంక్షేమం కోసం పని చేసే రాజకీయ వేదిక అని అన్నారు. అధికారంలోకి వస్తే ఉద్యమకారుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని షర్మిల అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులను గుర్తించినట్లు ఉద్యమకారుల్ని గుర్తిస్తామని తెలిపారు. ఉద్యమకారులపై కేసులు ఇంత వరకు ఎత్తివేయలేదని ఆరోపించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story