YS Sharmila: తన కూతురి తప్పులు గుర్తించకుండా.. కేసీఆర్ తనను టార్గెట్ చేయడం సిగ్గుచేటు

YS Sharmila: ఓ మహిళ అయి ఉండి లిక్కర్ స్కామ్ ఏంటో

Jyothi
Published on: 4 Dec 2022 5:31 PM IST
YS Sharmila Satire on MLC Kavitha
X

YS Sharmila: తన కూతురి తప్పులు గుర్తించకుండా.. కేసీఆర్ తనను టార్గెట్ చేయడం సిగ్గుచేటు

YS Sharmila: ఢిల్లీ లిక్కర్ స్కామ్‎లో ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై షర్మిల ఫైర్ అయ్యారు. ఓ మహిళ లిక్కర్ స్కామ్ లో ఉండటం ఏంటని కవితనుద్దేశించి సెటైర్ వేశారు. కేసీఆర్ కూతురైతే.. లిక్కర్ స్కామ్ లో ఉండొచ్చు గానీ.. తాము యాత్రలు చేయకూడదా అని ప్రశ్నించారు. తన తప్పులు ఎరగకుండా ఇతరుల తప్పులు ఎత్తిచూడం సిగ్గుచేటన్నారు షర్మిల.

Jyothi

Jyothi

Next Story