YS Sharmila: నా పోరాటం తెలంగాణ ప్రజల కోసమే

YS Sharmila: మేము పోటీ చేయడం వల్ల.. కాంగ్రెస్ ఓటు చీలి కేసీఆర్‌కు మేలు జరిగే అవకాశం ఉంది

Jyothi
Published on: 6 Nov 2023 2:33 PM IST
YS Sharmila Said My Fight is for the People of Telangana
X

YS Sharmila: నా పోరాటం తెలంగాణ ప్రజల కోసమే

YS Sharmila: తెలంగాణ ప్రజల కోసమే ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. తన పోరాటం తెలంగాణ ప్రజల కోసమేనని ఆమె అన్నారు. తమ పార్టీ పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ ఓటు చీలి కేసీఆర్‌కు మేలు జరిగే అవకాశం ఉండటంతో అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకున్నామని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం చరిత్రత్మక తప్పిదం చేయమని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

Jyothi

Jyothi

Next Story