ఏపీలో పార్టీ ఏర్పాటుపై షర్మిల కీలక వ్యాఖ్యలు

YS Sharmila: ఏపీలో పార్టీ ఏర్పాటుపై వైఎస్సార్టీపి అధినేత్రి షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 7 Jan 2022 5:16 PM IST
YS Sharmila Reaction on Party In Andhra Pradesh
X

ఏపీలో పార్టీ ఏర్పాటుపై షర్మిల కీలక వ్యాఖ్యలు

YS Sharmila: ఏపీలో పార్టీ ఏర్పాటుపై వైఎస్సార్టీపి అధినేత్రి షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. తన బతుకు ఇక్కడే ముడిపడి ఉందని, పుట్టినప్పటినుంచి ఇక్కడే జీవిస్తున్నానని ఆమె అన్నారు. వైఎస్ ను ప్రేమించిన ప్రజలకు మంచి చేయడానికి, సేవచేయడానికే తమ పార్టీ పుట్టిందన్నారు షర్మిల. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని రాజకీయాలు అంటేనే ఎత్తు పల్లాలని షర్మిల కామెంట్ చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఇప్పుడు అధికారంలో ఉన్నవారు శాశ్వతంగా ఉండిపోతారని గ్యారంటీ లేదని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story