YS Sharmila: పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై షర్మిల బైఠాయింపు

YS Sharmila Protest About Police Behavior
x

YS Sharmila: పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై షర్మిల బైఠాయింపు

Highlights

YS Sharmila: హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత

YS Sharmila: హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసులకు తీరుకు నిరసనగా.. రోడ్డుపై బైఠాయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories