YS Sharmila: పాలేరు నుంచే పోటీ చేస్తాను

YS Sharmila: విజయమ్మతో కలిసి భూమి పూజ చేసిన షర్మిల

Jyothi
Published on: 16 Dec 2022 7:09 PM IST
YS Sharmila Performed Bhoomi Pooja For Party Office in Paleru
X

YS Sharmila: పాలేరు నుంచే పోటీ చేస్తాను 

YS Sharmila: YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాలోని పాలేరులో పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. షర్మిల ప్రజల కోసం పోరాడుతోందని.. అందుకే ఆమె అంటే కక్షనా అంటూ వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. మహిళ అని కూడా చూడకుండా షర్మిలను అవమానించారని విజయమ్మ అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి తాను పోటీచేస్తానని కార్యక్రమంలో షర్మిల మరోసారి క్లారిటీ ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి పాలను తెలంగాణ ప్రజలకు అందిస్తానని షర్మిల తెలిపారు.

Jyothi

Jyothi

Next Story