YS Sharmila: వరంగల్‌ జిల్లా నెక్కొండలో వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర

YS Sharmila: కేజీ టు పీజీ విద్యఅని సీఎం కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారు

Dhatripriya
Published on: 3 Feb 2023 3:11 PM IST
YS Sharmila Padayatra Started in Warangal
X

YS Sharmila: వరంగల్‌ జిల్లా నెక్కొండలో వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర

YS Sharmila: వరంగల్‌ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. కేజీ టు పీజీ విద్య అంటూ సీఎం కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు అంటూ పేదలకు మూడెకరాల భూమి, పోడు భూములకు పట్టాలు ఇస్తామంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేశరని తెలిపారు వైఎస్‌ షర్మిల. కేసీఆర్‌ పాలనలో 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. గడప గడపకు వైఎస్‌ పాలన తీసుకొస్తామని ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలను మళ్లీ జీవం పోస్తామన్నారు వైఎస్‌ షర్మిల.

Dhatripriya

Dhatripriya

Next Story