రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ - వైఎస్ షర్మిల

YS Sharmila - Padayatra: ఖమ్మం జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర పున ప్రారంభం...

Shireesha
Updated on: 29 May 2022 9:45 AM IST
YS Sharmila Padayatra Restarted from Khammam Said Revanth Reddy is Blackmailer | Live News Today
X

రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ - వైఎస్ షర్మిల

YS Sharmila - Padayatra: తెలంగాణ సర్కార్ పై వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ శర్మిల మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లాలో పాదయాత్రను పున ప్రారంభించారు షర్మిల. తన పాదయాత్రతో టీఆర్ఎస్ పార్టీకి చెమటలు పడుతున్నాయన్నారు. కేసీఆర్ పాలన అంటే మోసపు పాలన అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్టచుతుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం గుడ్డి గుర్రాలకు పల్లు తోముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ .. ఒక దొంగ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్ తోనే రాష్ర్టంలో, కేంద్రంలో రెండు సార్లు కాంగ్రెస్ అధికారం చేపట్టిందని గుర్తు చేశారు.

Shireesha

Shireesha

Next Story