రంగారెడ్డి-పాలమూరు ఎమ్మెల్యేలకు సవాల్ విసిరిన షర్మిల

YS Sharmila: ప్రేమ ఉంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కొట్లాడండని పిలుపు

Jyothi
Published on: 24 Sept 2022 1:08 PM IST
YS Sharmila Padayatra in Mominpet Vikarabad District
X

రంగారెడ్డి-పాలమూరు ఎమ్మెల్యేలకు సవాల్ విసిరిన షర్మిల

YS Sharmila: సీఎం కేసీఆర్ 5 వేలు రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు వైఎస్ షర్మిల. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలంలో పాదయాత్రలో పాల్గొన్న వైఎస్ షర్మిల..పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. మీకు మీ ప్రాంతంపై ప్రేమ ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం కొట్లాడండని..లేక పోతే కనీసం నల్ల బ్యాడ్జీలతోనైన నిరసన తెలపండని..వైఎస్ షర్మిల అన్నారు.

Jyothi

Jyothi

Next Story