YS Sharmila: మెదక్ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

YS Sharmila: ఆత్మహత్య చేసుకున్న రవి కుటుంబాన్ని ఆదుకోవాలని షర్మిల డిమాండ్...

Shireesha
Published on: 11 Dec 2021 2:17 PM IST
YS Sharmila Medak Tour Today | Telangana News
X

YS Sharmila: మెదక్ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

YS Sharmila: తెలంగాణలో రాష్ట్రంలో కేసీఆర్‌ ది నియంత పాలన అని వైఎస్ షర్మిల విమర్శించారు. మెదక్ జిల్లాలో పర్యటించిన షర్మిల.. బొగుడ భూపతిపూర్‌లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రవి కుటుంబాన్ని ఆదుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. తెలంగాణలో ధాన్యం కుప్పల మీద రైతులు చనిపోయే దౌర్భా్గ్య స్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Shireesha

Shireesha

Next Story