పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వద్ద వైఎస్ షర్మిల మహాధర్నా

YS Sharmila: ప్రాజెక్టును పూర్తి చేయడంలో సర్కార్ నిర్లక్ష్యంపై ధర్నా

Jyothi
Published on: 29 Aug 2022 12:57 PM IST
YS Sharmila Maha Dharna at Palamuru Ranga Reddy Project
X

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వద్ద వైఎస్ షర్మిల మహాధర్నా

YS Sharmila: పాలమూరు జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. కొల్లాపూర్ నియోజకవర్గం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ వద్ద వైఎస్ షర్మిల మహాధర్నా చేసింది. ప్రాజెక్టును పూర్తి చేయడంలో సర్కార్ నిర్లక్ష్యంపై నిరసనగా షర్మిల ధర్నా చేపట్టారు. ప్రాజెక్టు అంచనావ్యయం 65వేల కోట్లకు పెంచి కాజేశారని వైఎస్ షర్మిల ఆరోపించింది.

Jyothi

Jyothi

Next Story