పాలేరు నుంచి వైఎస్ షర్మిల పోటీ

YS Sharmila: నవంబర్ 1 నుంచి షర్మిల ప్రచారం

Shekhar G
Published on: 29 Oct 2023 5:50 PM IST
YS Sharmila Is Contesting From  Paleru
X

YS Sharmila: పాలేరు నుంచి వైఎస్ షర్మిల పోటీ

YS Sharmila: తెలంగాణ ఎన్నికల బరిలోకి షర్మిల దిగబోతున్నారు. పాలేరు నుంచి షర్మిల పోటీ ఖరారైంది. నవంబర్ 1 నుంచి ప్రచారంలో షర్మిల పాల్గొననున్నారు. నవంబర్ 4న షర్మిల నామినేషన్ దాఖలు చేస్తారని YSRTP వర్గాలు తెలిపాయి.

Shekhar G

Shekhar G

Next Story