YS Sharmila: సింగరేణి కాలనీలో వైఎస్ షర్మిల దీక్ష

YS Sharmila: సైదాబాద్ సింగరేణి కాలనీలో వైఎస్ షర్మిల దీక్షకు దిగారు

Sandeep Eggoju
Updated on: 15 Sept 2021 8:59 PM IST
YS Sharmila Initiation in Singareni Colony
X

సిగరేణి కాలనీలో దీక్షకు దిగిన వైస్ షర్మిల (ఫైల్ ఇమేజ్)

YS Sharmila: సైదాబాద్ సింగరేణి కాలనీలో వైఎస్ షర్మిల దీక్షకు దిగారు. చిన్నారి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ స్పందించే వరకు దీక్ష విరమించబోనంటున్నారు వైఎస్ షర్మిల. ఇక కాసేపట్లో సింగరేణి కాలనీకి పవన్‌కల్యాణ్ చేరుకోనున్నారు. చిన్నారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story