వైఎస్‌ షర్మిల పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం

వైఎస్‌ షర్మిల పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం
x

వైఎస్‌ షర్మిల పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం

Highlights

వైఎస్‌ షర్మిల పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. జులై 8న వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా పార్టీ ఏర్పాటుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. జులై 8 అయితే...

వైఎస్‌ షర్మిల పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. జులై 8న వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా పార్టీ ఏర్పాటుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. జులై 8 అయితే ఆలస్యం అవుతుందని మే 14 అయితే వెంటనే పాదయాత్ర ప్రారంభించవచ్చని నేతలు సూచించినట్లు సమాచారం. షర్మిల పార్టీ ఏర్పాటుకు మే 14, జులై 8 తేదీలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. షర్మిలతో ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు రామచంద్రమూర్తి భేటీ అయ్యారు. లోటస్‌పాండ్‌లో షర్మిలను నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేత తూడి దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కలిశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories