YS Sharmila: రేపు నల్గొండకు షర్మిల

YS Sharmila Going to be Participate in Unemployment Initiation in Nalgonda
x
రేపు నల్గొండలో నిరుద్యోగ దీక్ష చేపట్టనున్న (ఫైల్ ఇమేజ్)
Highlights

YS Sharmila: చండూరు(మం) పుల్లెంల గ్రామంలో పర్యటన * నిరుద్యోగ దీక్షలో పాల్గొననున్న షర్మిల

YS Sharmila: రేపు నల్గొండ జిల్లాలో వైఎస్‌ఆర్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల పర్యటించనున్నారు. చండూరు మండలం పుల్లెంల గ్రామంలో ఆమె నిరుద్యోగ దీక్షలో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories