YS Sharmila: మహిళ అంటే అంత చిన్నచూపు ఎందుకు?

YS Sharmila Fire On MLA Shankar Nayak
x

YS Sharmila: మహిళ అంటే అంత చిన్నచూపు ఎందుకు? 

Highlights

YS Sharmila: శంకర్ నాయక్ కనిపించిన భూములన్నీ కబ్జా చేస్తున్నారు

YS Sharmila: మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌పై మండిపడ్డారు YSR TP అధ్యక్షురాలు షర్మిల. ఎమ్మెల్యే శంకర్ నాయక్ కబ్జా కోరని విమర్శించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించారని ఆరోపించారు. చివరికి జర్నలిస్టుల దగ్గర కూడా డబ్బులు తీసుకొని మోసం చేశారని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories