YS Sharmila: 8 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారు

YS Sharmila: ఎన్నికలు ఉంటేనే కేసీఆర్ బయటకు వస్తారు

Jyothi
Published on: 13 Oct 2022 1:22 PM IST
YS Sharmila Fire On CM KCR
X

YS Sharmila: 8 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారు

YS Sharmila: సీఎం కేసీఆర్‌పై మరోసారి ఫైర్ అయ్యారు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో ప్రజాప్రస్థానం యాత్రలో షర్మిల పాల్గొన్నారు. 8 ఏళ్లుగా సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఎన్నికలు ఉంటేనే కేసీఆర్ బయటకు వస్తారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక రావడంతో మళ్లీ బయటకు వచ్చారని చెప్పారు. ఓట్లు వేయించుకోవడం.. మళ్లీ ఫాం హౌజ్‌కి వెళ్లడం కేసీఆర్‌కు ఆలవాటేనని షర్మిల విమర్శించారు.

Jyothi

Jyothi

Next Story