సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్

YS Sharmila: 2 సార్లు కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేస్తే చేసింది మోసమే

Jyothi
Published on: 14 Aug 2022 12:07 PM IST
YS Sharmila Fire On CM KCR
X

సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్

YS Sharmila: పాదయాత్రలో సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల. తెలంగాణలో రెండు సార్లు కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేస్తే ప్రజలను మాయమాటలతో మోసం చేశాడని విమర్శించారు. 8 ఏళ్లుగా 8వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ పట్టించుకోలేదని నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే సీఎం కేసీఆర్‌కు సోయిలేదని వైఎస్ షర్మిల అన్నారు.

Jyothi

Jyothi

Next Story