logo
తెలంగాణ

తెలంగాణ ఉద్యమకారుడు నాగరాజుకు షర్మిల ఆర్థిక సాయం

YS Sharmila Financial Support to Nagaraju
X

తెలంగాణ ఉద్యమకారుడు నాగరాజుకు షర్మిల ఆర్థిక సాయం

Highlights

YS Sharmila: నారాయణపేట జిల్లాలో పర్యటించిన YSR తెలంగాణపార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ ఉద్యమకారుడు నాగరాజు కుటుంబాన్ని పరామర్శించింది.

YS Sharmila: నారాయణపేట జిల్లాలో పర్యటించిన YSR తెలంగాణపార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ ఉద్యమకారుడు నాగరాజు కుటుంబాన్ని పరామర్శించింది. 2011లో రైల్ రోకో సందర్భంగా కాళ్లు చేతులు పొగొట్టుకున్న తీరును చూసి చలించిపోయారు. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా బాధితుడికి నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. నాగరాజు కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమంలో పాల్గొన్నవారిని విస్మరించారని షర్మిల విమర్శించారు. YSR తెలంగాణపార్టీ అధికారంలోకి వస్తే ఉద్యమకారులను అన్నిరకాలుగా ఆదుకుంటామన్నారు.

Web TitleYS Sharmila Financial Support to Nagaraju
Next Story