YS Sharmila: వైఎస్సార్టీపీ కార్యాలయం నుంచి షర్మిల రైతు ఆవేదన యాత్ర

*కంచనపల్లి గ్రామం మీదుగా సాగిన షర్మిల యాత్ర *రైతు మహేష్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల

Sandeep Eggoju
Published on: 19 Dec 2021 4:03 PM IST
YS Sharmila Farmer Awareness Tour from YSRTP Office
X

 వైఎస్సార్టీపీ కార్యాలయం నుంచి షర్మిల రైతు ఆవేదన యాత్ర(ఫైల్-ఫోటో)

YS Sharmila: హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌ వైఎస్సార్టీపీ కార్యాలయం నుంచి షర్మిల రైతు ఆవేదన యాత్ర ప్రారంభించారు. మెదక్ జిల్లా, నర్సాపుర్ నియోజకవర్గం, కౌడిపల్లి మండలం, కంచనపల్లి గ్రామం మీదుగా షర్మిల యాత్ర కొనసాగింది. రైతు మహేష్ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story