సీఎం కేసీఆర్‌పై ట్విట్టర్ వేదికగా షర్మిల విమర్శలు

* రైతులు చనిపోతున్నా.. కేసీఆర్‌ పట్టించుకోవడం లేదు

R Tripura Malini
Published on: 24 Dec 2022 3:40 PM IST
YS Sharmila Criticizes CM KCR On Twitter
X

సీఎం కేసీఆర్‌పై ట్విట్టర్ వేదికగా షర్మిల విమర్శలు

YS Sharmila: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై షర్మిల ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. రైతులు చనిపోతున్నా కేసీఆర్ పట్టించుకోరని ఆరోపించారు. భూస్వాములకు లక్షలకు లక్షలు రైతుబంధు ఇచ్చి, కౌలు రైతులను కాటికి పంపుతున్నారన్నారు. రైతులకు భరోసా ఇవ్వని వాళ్లకు రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story