YS Sharmila: మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి షర్మిల కౌంటర్

YS Sharmila: చందమామను చూసి కుక్కలు మొరగడం కామన్ * మంత్రులు కుక్కల్లా మొరుగుతున్నారు - షర్మిల

Sandeep Eggoju
Published on: 28 Oct 2021 7:02 PM IST
YS Sharmila Counter to Minister Niranjan Reddy
X

నిరంజన్ రెడ్డి పై మండిపడ్డ షర్మిల (ఫైల్ ఇమేజ్)

YS Sharmila: వ్యవసాయమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై వైస్పార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రజాప్రస్థానం పాదయాత్రలో వంద కిలోమీటర్ల మైలురాయిన అధిగమించిన సందర్భంగా ఆమె మాట్లాడారు తనపై వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆమె ఆగ్రహంగా స్పందించారు చంద మామను చూసి కుక్కలు మొరుగుతుంటాయని అది చాలా కామన్ అనీ అన్నారు. ఈకుక్కలన్నింటినీ తరిమి కొట్టో రోజు వస్తుందని అన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story