YS Sharmila: అడ్వకేట్ యుగంధర్ ను పరామర్శించిన వై.ఎస్.షర్మిల

YS Sharmila: ఎమ్మెల్యే అక్రమాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా ?

Dhatripriya
Updated on: 24 May 2023 3:00 PM IST
YS Sharmila Consoles Advocate Yugandhar
X

YS Sharmila: అడ్వకేట్ యుగంధర్ ను పరామర్శించిన వై.ఎస్.షర్మిల 

YS Sharmila: ఎమ్మెల్యే అక్రమాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు YSRTP అధినేత్రి షర్మిల. ఎమ్మెల్యే ఇసుక దందా, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదని ప్రశ్నిస్తే కొడుతారా అని నిలదీశారు. దళిత బంధు అక్రమాలు ఆధారాలతో నిరూపిస్తే సర్కార్ ఇచ్చిన బహుమతి దాడి చేయడమని ఎద్దేవా చేశారు. దళిత బిడ్డ మీద దాడి జరిగితే పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదన్నారు. బోడుప్పల్ అభయ ఆసుపత్రిలో అడ్వకేట్ యుగంధర్ ను వై.ఎస్.షర్మిల పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story