YS Sharmila: TSPSC సిట్ దర్యాప్తుపై మాకు నమ్మకం లేదు

YS Sharmila: పేపర్ లీకేజీ ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

Jyothi
Updated on: 5 May 2023 2:46 PM IST
YS Sharmila Comments On TSPSC Paper Leak
X

YS Sharmila: TSPSC సిట్ దర్యాప్తుపై మాకు నమ్మకం లేదు

YS Sharmila: తెలంగాణ లో జరిగిన పేపర్ లీకేజీ ఘటనలో బాద్యుల పై.. కఠిన చర్యలు తీసుకోవాలని YSRTP అధ్యక్షురాలు షర్మిల బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని బేగంబజార్ ఇన్స్పెక్టర్ శంకర్ కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ ఘటన పైన ఇన్స్పెక్టర్ శంకర్ తో 10నిముషాలు మాట్లాడారు. అనంతరం బయటకి వచ్చిన షర్మిల ప్రగతిభగన్‌లో జరిగే TSPSC సిట్ దర్యాప్తుపై మాకు నమ్మకం లేదు .అందుకే పోలీసు స్టేషన్‌లో కంప్లెంయింట్ చేసానన్నారు. పేపర్ లీక్‌కు కారణమైన ఐటీశాఖ వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికే కేటిఆర్ సిట్‌ను రంగంలోకి దింపారన్నారు.

Jyothi

Jyothi

Next Story