YS Sharmila: బీఆర్ఎస్‌ ప్రభుత్వం.. అవినీతి ప్రభుత్వం.. దొంగల ప్రభుత్వం

YS Sharmila: దళిత బంధు స్కీమ్‌లో అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేల లిస్ట్ బయటపెట్టాలి

Jyothi
Published on: 28 April 2023 7:33 PM IST
YS Sharmila Comments On KCR
X

YS Sharmila: బీఆర్ఎస్‌ ప్రభుత్వం.. అవినీతి ప్రభుత్వం.. దొంగల ప్రభుత్వం

YS Sharmila: సీఎం కేసీఆర్‌కు YSRTP అధ్యక్షురాలు షర్మిల బహిరంగ లేఖ రాశారు. దళిత బంధు స్కీమ్‌లో అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేల లిస్ట్ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని స్వయంగా సీఎం ఒప్పుకున్నారన్న షర్మిల..మరి వారి పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. దళితబంధులో కమీషన్లు తీసుకున్న ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలన్నారు.

Jyothi

Jyothi

Next Story