YS Sharmila: వైఎస్సార్‌ పాలన ఒక సువర్ణ యుగం.. వైఎస్సార్‌కు కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమీలేదు..

YS Sharmila: వైఎస్సార్‌ పాలన ఒక సువర్ణ యుగమని, వైఎస్సార్‌ సంక్షేమ పాలన ప్రతి గడపను తాకిందని అన్నారు YSRTP అధ్యక్షురాలు షర్మిల.

Arun Chilukuri
Published on: 8 July 2022 5:25 PM IST
YS Sharmila Comments On Congress Party Treatment To YS Rajasekhara Reddy
X

YS Sharmila: వైఎస్సార్‌ పాలన ఒక సువర్ణ యుగం.. వైఎస్సార్‌కు కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమీలేదు..

YS Sharmila: వైఎస్సార్‌ పాలన ఒక సువర్ణ యుగమని, వైఎస్సార్‌ సంక్షేమ పాలన ప్రతి గడపను తాకిందని అన్నారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఆఖరి నిమిషం వరకు కూడా సేవ చేస్తూనే వైఎస్సార్‌ చనిపోయారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఇంత చేసిన వైఎస్సార్‌ కోసం కాంగ్రెస్‌ పార్టీ ఏం చేయలేదని మండిపడ్డారు. వైఎస్సార్‌ మెమోరియల్‌ కోసం హైదరాబాద్‌ మహానగరంలో ఒక సెంట్‌ భూమి కూడా కేటాయించలేదని విమర్శించారు వైఎస్‌ షర్మిల.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story