YS Sharmila: ప్రభుత్వం కావాలనే నా పాదయాత్రను అడ్డుకుంటోంది

YS Sharmila: టీఆర్ఎస్ గూండాల వల్లే శాంతిభద్రతలకు విఘాతం

Jyothi
Updated on: 4 Dec 2022 4:29 PM IST
YS Sharmila Comments On CM KCR
X

YS Sharmila: ప్రభుత్వం కావాలనే నా పాదయాత్రను అడ్డుకుంటోంది

YS Sharmila: తన పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఓర్వలేకపోతోందన్నారు YSRTP నేత షర్మిల. పాదయాత్రకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడంపై ఆమె తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. శాంతిభద్రతలకు టీఆర్ఎస్ నేతలు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. తన యాత్ర వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతున్నప్పటికీ కావాలనే ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డారు. ఓ మహిళ అని కూడా చూడకుండా మరదలు అని మాట్లాడితే అది వ్యక్తిగత దూషణ కాదా అని ప్రశ్నించారు. తానేం తప్పు చేశారనని షోకాజ్ నోటీసులిచ్చారని ప్రశ్నించారు షర్మిల.

Jyothi

Jyothi

Next Story