YS Sharmila: YSRTP అధికారంలోకొస్తే గౌడన్నలను ఆదుకుంటాం

YS Sharmila: భూపాలపల్లి జిల్లా దూతపల్లిలో ప్రజాప్రస్థాన యాత్ర

Jyothi
Published on: 22 Nov 2022 3:24 PM IST
YS Sharmila Comments On CM KCR
X

YS Sharmila: YSRTP అధికారంలోకొస్తే గౌడన్నలను ఆదుకుంటాం

YS Sharmila: ఆరోగ్య తెలంగాణ కాస్త కేసీఆర్ హయాంలో బార్ల తెలంగాణగా మారిందన్నారు YSRTP అధినేత్రి షర్మిల. ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా భూపాలపల్లి నియోజక వర్గంలోని చిట్యాల మండలం దూతపల్లి వద్ద కల్లుగీత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. ఈసందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కల్లు గీసే మోకు ధరించి గౌడన్నలకు భరోసా ఇవ్వాల్సిందిపోయి.. సర్కారు బెల్టు షాపుల పేరుతో వారికి తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. గౌడన్నలకు ప్రమాదభీమా అని చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో బాధితులకు అందండం లేదన్నారు. తాను అధికారంలోకొస్తే.. కల్లుగీత కార్మికులను అన్నివిధాలుగా ఆదుకుంటామని బరోసానిచ్చారు షర్మిల.

Jyothi

Jyothi

Next Story