YS Sharmila: తెలంగాణలో మాటమీద నిలబడే నాయకులే లేరు

YS Sharmila: కేసీఆర్ రెండుసార్లు గెలిచినా ఉపయోగం లేదు

Jyothi
Published on: 20 Nov 2022 5:21 PM IST
YS Sharmila Comments On CM KCR
X

YS Sharmila: తెలంగాణలో మాటమీద నిలబడే నాయకులే లేరు

YS Sharmila: తెలంగాణలో మాటమీద నిలబడే నాయకులే లేరని YSRTP అధినేత్రి షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా హన్మకొండ జిల్లా నడి కూడ, పరకాల మీదుగా యాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా షర్మిలకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రజల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండుసార్లు గెలిచినా ఉపయోగం లేదని షర్మిల విమర్శించారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కావాలని పిలుపునిచ్చారు.

Jyothi

Jyothi

Next Story