YS Sharmila: ధరణి పేరుతో కేసీఆర్ రికార్డులను తారుమారు చేశారు

YS Sharmila: ఎమ్మార్వోతో పరిష్కారం అయ్యే సమస్యలను..కలెక్టర్ దాకా పోయేలా చేశారు

Jyothi
Published on: 9 Oct 2022 4:22 PM IST
YS Sharmila Comments On CM KCR
X

YS Sharmila: ధరణి పేరుతో కేసీఆర్ రికార్డులను తారుమారు చేశారు

YS Sharmila: సీఎం కేసీఆర్ ధరణి పేరు చెప్పి రికార్డులను తారుమారు చేశారని ఆరోపించారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కామారెడ్డి జిల్లా కృష్ణాజివాడి గ్రామంలో పాదయాత్రలో వైఎస్ షర్మిల ప్రసంగించారు. కేసీఆర్ ఎమ్మార్వో దగ్గర పరిష్కారం అయ్యే సమస్యలను కలెక్టర్ దాకా పోయేలా చేశాడన్నారు.

Jyothi

Jyothi

Next Story