YS Sharmila: కేసీఆర్‌ది దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం

YS Sharmila: 8 ఏళ్లుగా కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు

Jyothi
Published on: 23 Sept 2022 2:01 PM IST
YS Sharmila Comments On CM KCR
X

YS Sharmila: కేసీఆర్‌ది దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం

YS Sharmila: కేసీఆర్‌ది దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యమంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు YSRTP అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. 8 ఏళ్లుగా కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, కేసీఆర్‌ అమలు చేస్తామని చెప్పిన ప్రతి పథకం మోసమేనని షర్మిల ఆరోపించారు. వైఎస్సార్‌ పథకాలన్నింటినీ బంద్‌ పెట్టారని, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తానని చెప్పారు షర్మిల.

Jyothi

Jyothi

Next Story