నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర

YS Sharmila Comments On CM KCR
x

నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర

Highlights

YS Sharmila: తెలంగాణలో ఏ వర్గానికి సీఎం కేసీఆర్ న్యాయం చేయలేదు

YS Sharmila: నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. తెలంగాణలో.. ఏ వర్గానికి సీఎం కేసీఆర్ న్యాయం చేయలేదని విమర్శించారు. కేసీఆర్ ప్రతి పథకం మోసమేనన్న షర్మిల... వైఎస్సార్ 5 ఏళ్లలో 46 లక్షల పక్కా ఇళ్లు కట్టించారని... కేసీఆర్ కనీసం 10 వేల ఇళ్లు కూడా కట్టించలేదని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories