నారాయణపేట జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

YS Sharmila: పాదయాత్రలో సీఎం కేసీఆర్ పై షర్మిల విమర్శలు

Jyothi
Published on: 22 Aug 2022 2:01 PM IST
YS Sharmila Comments On CM KCR
X

నారాయణపేట జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

YS Sharmila: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో సీఎం కేసీఆర్ పథకాలపై విమర్శలు గుప్పించారు వైఎస్ షర్మిల. కేసీఆర్ పథకాల పేరుతో ప్రతి వర్గాన్ని మోసం చేశారని విరుచుకుపడ్డారు. వైఎస్సార్ ప్రతిపథకాన్ని అద్భుతంగా అమలు చేస్తే..సీఎం కేసీఆర్ వాటిని పక్కన పెట్టాడని వైఎస్ షర్మిల ఆరోపించారు.

Jyothi

Jyothi

Next Story