YS Sharmila: రాహుల్‎గాంధీకి హ్యాపీ అండ్ వండర్ ఫుల్ బర్త్ డే అంటూ షర్మిల గ్రీటింగ్స్

YS Sharmila: ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిసిన షర్మిల

Shekhar G
Published on: 19 Jun 2023 3:04 PM IST
YS Sharmila Birthday Wishes To Rahul Gandhi
X

YS Sharmila: రాహుల్‎గాంధీకి శుభాకాంక్షలు తెలిపిన షర్మిల

YS Sharmila: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి YSRTP అధ్యక్షురాలు షర్మిల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ అండ్ వండర్ ఫుల్ బర్త్ డే అంటూ గ్రీటింగ్స్ తెలియజేశారు. మీ పట్టుదల, సహనం, హృదపూర్వక ప్రయత్నాల ద్వారా ప్రజల్లో స్ఫూర్తిని నింపాలని, వారికి సేవ చేయడాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని. అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటున్నానని ట్వీట్‌ చేశారు.



Shekhar G

Shekhar G

Next Story