YS Sharmila: షర్మిలతో సహా పలువురు నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు

YS Sharmila: రైతు రవి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్...

Shireesha
Published on: 11 Dec 2021 5:22 PM IST
YS Sharmila Arrested in Medak District while Protesting at Farmer Ravi House | Telangana News
X

YS Sharmila: షర్మిలతో సహా పలువురు నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు

YS Sharmila: మెదక్ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబానికి మద్దతుగా దీక్ష చేపట్టిన షర్మిల.. రైతు రవి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాదాపు మూడున్నర గంటల పాటు షర్మిల దీక్ష కొనసాగగా.. ఆ తర్వాత పోలీసులు షర్మిలతో సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు.

Shireesha

Shireesha

Next Story