స్వయంగా కారు డ్రైవింగ్‌ చేసుకుంటూ ప్రగతిభవన్‌కు షర్మిల.. అడ్డుకున్న పోలీసులు..

YS Sharmila: హైదరాబాద్‌ సోమాజిగూడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 29 Nov 2022 1:24 PM IST
YS Sharmila Arrested in Hyderabad
X

స్వయంగా కారు డ్రైవింగ్‌ చేసుకుంటూ ప్రగతిభవన్‌కు షర్మిల.. అడ్డుకున్న పోలీసులు..

YS Sharmila: హైదరాబాద్‌ సోమాజిగూడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నర్సంపేట ఘటనకు నిరసనగా ప్రగతిభవన్‌ ముట్టడికి వైఎస్‌ షర్మిల పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో స్వయంగా కారు డ్రైవింగ్‌ చేసుకుంటూ.. ప్రగతిభవన్‌ వైపు వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. దీంతో వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పలువురు వైఎస్సార్‌టీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story