YS Sharmila: బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి

YS Sharmila: దళిత లాయర్‌‌పై దాడి బందిపోట్లకే సాధ్యం

Dhatripriya
Published on: 21 May 2023 4:19 PM IST
YS Sharmila Angry On BRS Party
X

YS Sharmila: బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి

YS Sharmila: బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని YSRTP అధినేత్రి వై.ఎస్. షర్మిల పేర్కొన్నారు. దళిత లాయర్ పై దాడి చేసి చంపేస్తామని బెదిరించడం బందిపోట్లకే సాధ్యమన్నారు. అక్రమాలను ఎత్తి చూపిన అడ్వకేట్ యుగేందర్ పై బీఆర్ఎస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ట్విట్టర్ లో పేర్కొన్నారు. దళిత ముఖ్యమంత్రి నుంచి దళితబంధు వరకు అన్ని రకాలుగా మోసం చేసిన మోసగాడు కేసీఆర్ అని ఆరోపించారు. దళితుల న్యాయమైన హక్కుల కోసం YSRTP పోరాడుతుందన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story