YS Sharmila: పంట నష్టపరిహారం ఎంత మందికి ఇచ్చారు..?

YS Sharmila: రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారా..?

Dhatripriya
Published on: 2 May 2023 4:35 PM IST
YS Sharmila About Crop Compensation
X

YS Sharmila: పంట నష్టపరిహారం ఎంత మందికి ఇచ్చారు..?

YS Sharmila: పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యమయిందన్నారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. ఖమ్మం జిల్లాలో నష్టపోయిన పంటలను పరిశీలించిన షర్మిల.. కేసీఆర్ గాలి మాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఏరియల్‌ వ్యూ చేసి 2 లక్షల 34 వేల ఎకరాలు నష్టపోయిందన్న కేసీఆర్.. ఇప్పుడు లక్షా 51 వేల ఎకరాలని మాట మార్చారని ఆరోపించారు.

Dhatripriya

Dhatripriya

Next Story