Viveka Murder Case: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన భాస్కర్‌రెడ్డి

Viveka Murder Case: నేడు దస్తగిరి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారించనున్న హైకోర్టు

Dhatripriya
Published on: 20 April 2023 12:20 PM IST
YS Bhaskar Reddy Approached TS High Court
X

Viveka Murder Case: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన భాస్కర్‌రెడ్డి

Viveka Murder Case: వివేకా హత్య కేసులో అరెస్టయి విచారణ ఎదుర్కొంటున్న భాస్కర్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ అధికారులు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story