Mulugu: వ్యాక్సిన్ వేసుకోని వారిని పట్టుకొని వ్యాక్సిన్ వేస్తున్న వైద్యశాఖ

ములుగు జిల్లాలో వ్యాక్సిన్ వేసుకోవడానికి నిరాకరిస్తున్న యువత

Sandeep Reddy
Published on: 21 Dec 2021 12:18 PM IST
Youth Refusing to be Vaccinated in Mulugu District
X

వ్యాక్సిన్ వేసుకోని వారిని పట్టుకొని వ్యాక్సిన్ వేస్తున్న వైద్యశాఖ

Mulugu District: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మారుమూల గ్రామాల్లో కొంత మంది యువకులు వ్యాక్సిన్‌ వేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దీంతో మండల వైద్యశాఖ వ్యాక్సిన్ వేసుకోని వారిలో చైతన్యం తీసుకువస్తున్నారు. పొలాల వద్దకు వెళ్లి మరీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. తప్పించుకుంటున్న మరికొందరిని దొరకపట్టుకొని వ్యాక్సిన్ వేస్తున్నారు. ఒక పక్క ఒమిక్రాన్ విస్తరించడంతో ప్రజల్లో వైద్య మరియు పంచాయతీ సిబ్బంది వంద శాతం వ్యాక్సినేషన్‌కు దోహదపడుతున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story