Bike Racing in Hyderabad: హైదరాబాద్‌లో బైక్ రేసింగ్ కలకలం, ఇద్దరికి గాయాలు

X
హైదరాబాద్‌లో బైక్ రేసింగ్ కలకలం, ఇద్దరికి గాయాలు
Highlights
Bike Racing in Hyderabad: తాజాగా హైదరాబాద్‌లో ఆదివారం అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లతో కొందరు యువకులు రెచ్చిపోయారు.
Shireesha13 Sep 2021 10:24 AM GMT
Bike Racing in Hyderabad: వరుస ప్రమాదాలు జరుగుతున్న యువకుల్లో మార్పు రావడం లేదు. ఖరీదైన బైకులతో మితిమించిన వేగంతో దూసుకుపోతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా.. ఇతరుల్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఆదివారం అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లతో కొందరు యువకులు రెచ్చిపోయారు. ట్యాంక్‌బండ్‌పై మితిమీరిన వేగంతో హంగామా సృష్టించారు. ఫ్రంట్ వీల్ పైకి లేపుతూ రేసింగులకు పాల్డప్పారు. ఈ సమయంలో కింద పడి ఇద్దరికి గాయాలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం తేడావచ్చినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని తెలిసినా ఏమాత్రం భయం లేకుండా హంగామా సృష్టించారు.
Web TitleYouth Night Bike Racing with Excessive Speed on Tank Band Roads in Hyderabad | Telangana News Today
Next Story
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
Apples: పరగడుపున యాపిల్ తింటే అద్భుతమైన ప్రయోజనాలు..!
30 Jun 2022 12:30 AM GMTBihar: అసదుద్దీన్ కు భారీ షాక్
29 Jun 2022 4:15 PM GMTసుప్రీం కోర్టులో ఉద్ధవ్‌కు షాక్.. రేపే బలపరీక్ష..
29 Jun 2022 3:58 PM GMTనా వల్ల తప్పేమైనా జరిగి ఉంటే క్షమించండి.. కేబినెట్ భేటీలో ఉద్ధవ్...
29 Jun 2022 3:47 PM GMTMen Health: పురుషులకి హెచ్చరిక.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు...
29 Jun 2022 3:30 PM GMT