Warangal: ప్రాణాలమీదకొచ్చిన రీల్స్ సరదా.. రన్నింగ్ ట్రైన్ ఢీకొని..

Youth Injures After a fall from Train While Making Reels
x

Warangal: ప్రాణాలమీదకొచ్చిన రీల్స్ సరదా.. రన్నింగ్ ట్రైన్ ఢీకొని..

Highlights

Warangal: వరంగల్ జిల్లాలో రీల్స్ సరదా ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది.

Warangal: వరంగల్ జిల్లాలో రీల్స్ సరదా ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. హన్మకొండ ఖాజిపేట నుంచి మంచిర్యాల వెళ్ళే ట్రైన్ ముందు రీల్స్ చేసే ప్రయత్నంలో యువకుడిని ట్రైన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు వడ్డేపల్లికి చెందిన అక్షయ్ గా గుర్తించారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Show Full Article
Print Article
Next Story
More Stories