Hyderabad: ప్రేమ‌కోసం.. యువ‌కుడు స‌జీవద‌హ‌నం..!

Old City: హైదరాబాద్ పాతబస్తీ ఫలక్‌నుమాలో దారుణం జరిగింది.

Arun Chilukuri
Published on: 26 Jun 2022 4:06 PM IST
Youth From Old City Commit Suicide
X

Hyderabad: ప్రేమ‌కోసం.. యువ‌కుడు స‌జీవద‌హ‌నం..!

Old City: హైదరాబాద్ పాతబస్తీ ఫలక్‌నుమాలో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందంటూ..యువతి ఇంటికి డిజీల్ క్యాన్‌తో వెళ్లాడు జమాల్ అనే యువకుడు. ప్రేమించిన యువతితో మాట్లాడటానికి జమాల్ ప్రయత్నించాడు. ఎం జరిగిందో తెలియదు కాని.. జమాల్ ఒంటికి మంటలు వ్యాపించి తీవ్రగాయాలపాలయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... జమాల్ ఆత్మహత్య చేసుకున్నాడా...? లేక డిజీల్ పోసి సజీవ దహనం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story